LG Soft India నుండి Hiring: BE/BTech Freshers కోసం అదిరిపోయే అవకాశం
LG Soft India నుండి Hiring: BE/BTech Freshers కోసం అదిరిపోయే అవకాశం LG Soft India చాలా రోజుల తర్వాత పెద్ద మొత్తంలో hiring ప్రారంభించింది. ఈ ప్రాసెస్ HireMee అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా మీకు ఆఫర్ లెటర్ కోసం మనీ అడిగితే వారు ఫేక్ అయి ఉండే అవకాశముంది. కంపెనీలు అసలు ఆఫర్ లెటర్ ఇస్తున్నందుకు మనీ అడగవు. ఎవరికీ మనీ పంపకండి. మీరెవరికైనా అప్లై చేసినప్పుడు, … Read more