Icc Champions Trophy 2025 మోడల్ లో జరగబోతుందని చెప్పి ఐసీసి కన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను వాళ్ళు ఒక ఆర్టికల్ రూపంలో తమ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం పాకిస్తాన్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ కి అంగీకరించారు. అని చెప్పి బట్ అలా అంగీకరించడానికి వాళ్ళు అయితే కొన్ని షరతులు పెట్టారు సో వీటిని బేస్ చేసుకొని ఐసీసి ఇప్పుడు ఫైనల్ కాల్ తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ను హైబ్రిడ్ మోడల్ నిర్వహించబోతున్నారు అండ్ దీనికి బోత్ పిసిబి మరియు bcci అంగీకారం తెలిపారు కూడా.

Icc champions trophy 2025 హైబ్రిడ్ మోడల్: పూర్తివివరాలు
సో మన వాళ్ళు అయితే పాకిస్తాన్ కి వెళ్ళేది లేదని తెగేసి చెప్పారు దీంతో చేసేది ఏమీ లేక ఐసీసి పిసిబి ని ఫోర్స్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం పాకిస్తాన్ లో పెట్టడం కుదరదు ఇండియా ఆడే మ్యాచెస్ అన్ని వేరే దేశంలో జరగాలని చెప్పి బట్ దీన్ని ఒప్పుకునేందుకు పాకిస్తాన్ వాళ్ళు కొన్ని షరతులు పెట్టారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో వాటిలో మిగతావి ఎలా ఉన్నా సరే ఒకటి మాత్రం గట్టిగా హైలైట్ అయింది అదేంటంటే మన వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళమని ఎలా తెగేసి చెప్పారో పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే చేయాలనుకుంటున్నారు.టూర్నమెంట్స్ అప్పుడు వాళ్ళు కూడా ఇండియాకి రాకుండా తటస్థ వేదికను అడిగారు. సో దీనికైతే ఐసీసి అంగీకరించింది .
ఏ టోర్నమెంట్లకు హైబ్రిడ్ మోడల్?
2024 నుంచి 2027 సైకిల్ ఈ గ్యాప్ లో జరిగే ఐసీసి టూర్నమెంట్స్ అన్నింటిలో కూడా హైబ్రిడ్ మోడల్ రెండు జట్లకు అప్లై అవుతుందంట .సో ఇప్పుడైతే మన టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ కు వెళ్ళదు మనం వాళ్ళు ఆడబోయే మ్యాచ్లన్నీ వేరే కంట్రీలో పెడుతున్నారు. అండ్ అదైతే మోస్ట్ లైక్లీ దుబాయ్ అంటున్నారు బట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. శ్రీలంక పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది బట్ పాకిస్తాన్ కి ఏ కంట్రీ దగ్గర కాబట్టి
అక్కడున్న దుబాయ్ లోనే మాక్సిమం మ్యాచ్లు పెట్టొచ్చు. సో మన టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోపి ఆడబోయే లీగ్ మ్యాచెస్ తో పాటు ఒకవేళ నాకౌట్స్ కి వెళ్తే ఐ మీన్ సెమీ సన్ ఫైనల్ కి వెళ్తే అవి కూడా తటస్థ వేదికలోనే విజయ్ మీన్స్ సెమీ ఫైనల్ అండ్ ఫైనల్ వెన్యూస్ మీద ఇంకా క్లారిటీ లేదు. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మన టీం ఇండియా తో మ్యాచ్ ఆడితే వాళ్ళు కూడా తటస్థ వేదికలోనే ఆడాలి పాకిస్తాన్ లో ఆడడానికి కుదరదు సో మన టీం ఇండియా ఎవరిదైతే మ్యాచ్లు ఆడతారో ఆ మ్యాచ్లన్నీ కచ్చితంగా న్యూట్రల్ వెన్యూ లోనే జరుగుతాయి. అయితే ఇప్పుడు హైబ్రిడ్మోడల్ అనేది ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ తో ఆగిపోదు ఆ తర్వాత జరగబో ఐసీసి టూర్నమెంట్స్ లో కూడా కంటిన్యూ అవుతుంది. అది కూడా మనకి మేజర్ గా మూడు టూర్నమెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి సో 2025 లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ తో పాటు ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ జరగబోతుంది. అండ్ వన్ డే వరల్డ్ కప్ పూర్తిగా ఇండియా వేదికగా జరగబోతుంది అయితే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ ఇండియా కి వచ్చి ఇండియాలో మ్యాచ్లు ఆడదు వాళ్ళకి ఒక న్యూట్రల్ వెన్యూ ని కేటాయిస్తారు. విచ్ మీన్స్ పాకిస్తాన్ మ్యాచ్లన్నీ వేరే కంట్రీలో జరుగుతాయి ఈవెన్ మన ఉమెన్స్ టీమ్.
పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాల్సి వస్తే వాళ్ళు కూడా న్యూట్రల్ వెన్యూ కి వెళ్లి ఆడాలి. అండ్ దీని తర్వాత 2026 లో మెన్స్ టి20 వరల్డ్ కప్ కూడా ఇండియా వేదికగానే జరగబోతుంది. సో ఈవెంట్ లో కూడా మళ్ళీ హైబ్రిడ్ మోడల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఇండియా కి ప్లస్ ఏంటంటే టి20 వరల్డ్ కప్ కో హోస్ట్ గా శ్రీలంక వాళ్ళు కూడా ఉన్నారు ఐ మీన్ 2026 t20 వరల్డ్ కప్ ను ఇండియా తో పాటు శ్రీలంక ఈ రెండు దేశాలు కలిసి హోస్ట్ చేయబోతున్నాయి. దీంతో సింపుల్ గా పాకిస్తాన్ మ్యాచ్లన్నీ శ్రీలంకలో షెడ్యూల్ చేస్తే సరిపోతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ స్టేజ్ లో ఇండియా.
పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే ఆడాలి ఇండియాలో ఆడడానికి కుదరదు అలాగే ఒకవేళ పాకిస్తాన్ టీం ఫైనల్ కి వస్తే అప్పుడు ఫైనల్ వెన్యూ కూడా ఇండియాలో ఉండదు శ్రీలంకలో పెట్టాలి. సో సెమీ ఫైనల్స్ విషయంలో అలానే పెద్ద సమ్మస్య ఉండదు ఒక సెమీ ఫైనల్ ఇండియాలో షెడ్యూల్ చేస్తారు రెండో సెమీ ఫైనల్ ని శ్రీలంకలో షెడ్యూల్ చేస్తారు. దీంతో ఒకవేళ పాకిస్తాన్ టీం సెమీ ఫైనల్ కి వస్తే శ్రీలంకలో ఆడే సెమీ ఫైనల్ ఆటేస్తారు అలా కాకుండా ఫైనల్ కి వస్తేనే అప్పుడు వెన్యూ మార్చాలి. సో ఇప్పుడు మనం చెప్పుకునే రెండు ఐసి ఈవెంట్స్ కి అయితే హైబ్రిడ్ మోడల్ అప్లై.
కాబోతుంది ఇన్ఫాక్ట్ దీంతో పాటు మరో ఈవెంట్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు అదేంటంటే 2028 ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ రైట్స్ ను ఐసీసి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి హోస్ట్ చేసుకునేందుకు ఇచ్చారు. విచ్ మీన్స్ 2028 ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ లో ఆడబోతున్నారు అండ్ దీనికి కూడా హైబ్రిడ్ మోడల్ అప్లై అవుతుంది. సో ప్రెసెంట్ ఐసీసి అనౌన్స్ చేసిన హైబ్రిడ్ మోడల్ అనేది ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ తాగిపోదు. ఆ తర్వాత మూడు ఐసీసి టూర్నమెంట్స్ లో కూడా కొనసాగబోతుంది ఇన్ఫాక్ట్ ఇదొక టిక్ పార్ట్ టాట్లా అనిపిస్తుంది. ఐ మీన్ మెన్స్ విషయంలో.
ఛాంపియన్స్ ట్రోఫీ 2020 హైబ్రిడ్ మోడల్ లో జరుగుతుంది అండ్ ఇది పాకిస్తాన్ లో జరుగుతుంది. అయితే దీనికి కాంపెన్సేషన్ గా ఇండియాలో జరగబోయే టి20 వరల్డ్ కప్ కి హైబ్రిడ్ మోడల్ అప్లై చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ లో జరగబోయే ఒక మెన్స్ టూర్నమెంట్ కి హైబ్రిడ్ మోడల్ ఉంటుంది అలాగే ఇండియాలో జరగబోయే ఒక మెన్స్ టూర్నమెంట్ కి హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. అండ్ ఇదే సేమ్ టు సేమ్ ఉమెన్స్ టూర్నమెంట్ కూడా అప్లై అవుతుంది ఇండియాలో జరగబోయే 2025 ఉమెన్స్ వన్ వరల్డ్ కప్ హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. అండ్ దెన్ దానికి కాంపెన్సేషన్ గా 2028 లో పాకిస్తాన్.
వేదికగా జరగబోయే t20 ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో జరగబోయే నాలుగు ఐసీసి టూర్నమెంట్స్ లో రెండు పాకిస్తాన్ వాళ్ళు హోస్ట్ చేస్తారు రెండు ఇండియా వాళ్ళు హోస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు నాలుగు టూర్నమెంట్స్ కూడా హైబ్రిడ్ మోడల్ అనేది అప్లై అవ్వబోతుంది. సో ఎండ్ అఫ్ ది డే చూసుకుంటే అయితే కొంతవరకు పాకిస్తాన్ వాళ్ళు పంతం నగ్గించుకున్నట్టు అనిపిస్తుంది. ఐ మీన్ ఐసి లాంటి షరత్ కి ఒప్పుకుంటుంది అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకవేళ ఏదైనా బెనిఫిట్ ఇస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారేమోఅనుకున్నాం ఐ మీన్ ఆ రెవెన్యూ షేర్ ఎక్కువ ఇస్తారేమో అనుకున్నాం. బట్ ఇలా హైబ్రిడ్ మోడల్ ని నాలుగు ఈవెంట్స్ లో కండక్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు.
మెయిన్లీ మన వాళ్ళు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళంటున్నారు. అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పి బట్ పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో అలాంటి సెక్యూరిటీ త్రెట్స్ ఏమీ లేవు వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా 2023 లో ఇండియాకి వచ్చి బాగానే ఆడారు.బట్ స్టిల్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ కోసం అడిగారంటే కచ్చితంగా అది పంతం కోసం అడిగారు. అంటే ఇండియా ప్యాకింగ్ పాకిస్తాన్ కి రానందే సో మేము ఎందుకు ఇండియా కి వెళ్ళాలి. అని చెప్పి పంతో ఐసీసి కి ఇలాంటి షరతు పెట్టారు సో దీనికి ఒప్పుకోవడం తప్ప ఐసీసి కి మరి ఆప్షన్ ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఎందుకు ముందు చెప్పుకున్నట్టే మెన్స్ విభాగంలో మన టీం ఇండియా కి పెద్దగా ప్రాబ్లం ఉండదు.
ఎందుకంటే 2026 t20 వరల్డ్ కప్ కి ఆల్రెడీ శ్రీలంక వాళ్ళు కో హోస్ట్ గా ఉన్నారు. కానీ ఉమెన్స్ టూర్నమెంట్ విషయానికి వస్తేనే మన వాళ్ళకి కోహోస్ట్ లేరు దీంతో ఒక సెపరేట్ వెన్యూ ని పెట్టుకోవాలి. అండ్ ఐసీసి అయితే న్యూట్రల్ వెన్యూ ని పిక్ చేసుకునే ఆప్షన్ బోర్డ్స్ కే వదిలేసింది అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోపి న్యూట్రల్ వెన్యూ గా ఏ దేశాన్ని. పిక్ చేయాలనే ఆప్షన్ పిసిబి చేతి లోనే ఉంటుంది బట్ వాళ్ళు అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఐసి అప్రూవల్ కావాలి.
ఇక ఈ విధంగానే నెక్స్ట్ టోర్నమెంట్స్ లో కూడా హోస్ట్ కంట్రీ న్యూట్రల్ వెన్యూ ని పిక్ చేసుకుంటారు బట్ దానికి ఐసీసి ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది. సో హైబ్రిడ్ మోడల్ అనేది రాబోయే నాలుగేళ్లలో ఇండియా లేదా పాకిస్తాన్ ఈ రెండు దేశాల వేదికగా టోర్నమెంట్స్ జరిగితేనే అప్లై అవుతుంది. అలా కాకుండా వేరే కంట్రీస్ హోస్ట్ చేస్తే హైబ్రిడ్ మోడల్ క్వశ్చన్ ఉండదు ఫర్ సపోజ్ 2027 వన్ డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోతుంది అండ్ దీనికైతే. హైబ్రిడ్ మోడల్ అనేది ఉండదు ఇక హైబ్రిడ్ మోడల్ అనౌన్స్మెంట్ లోనే షెడ్యూల్ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ చాలా తొందరలో మన ముందుకు రాబోతుందంట. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ టు టు ఫోర్ డేస్ లో షెడ్యూల్ అఫీషియల్ గా రిలీజ్ చేసేయొచ్చు సో మొన్నటి వరకు ఐసీసి ఛాంపియన్స్ ట్రోపి విషయంలో ఎటు కథలేని పరిస్థితులు ఉండేది బట్ ఎప్పుడైతే జయశ్యా చైర్మన్ గా అయ్యాడో దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఉమెన్స్ ఐసీసి టూర్నమెంట్స్ విషయంలో కూడా మరి అప్డేట్ ఇచ్చేసారు. అదేంటంటే 2029 నుండి 2031 ఈ మూడు సంవత్సరాల్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా వెతుక్గానే పెడతారంట. సో జైసే చైర్మన్ కాగానే నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారు.
ఇక పాకిస్తాన్ వాళ్ళ హైబ్రిడ్ మోడల్ విషయంలో పెట్టిన మరో కండిషన్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఒకటి బయటికి వచ్చింది. సో వాళ్ళు అయితే ఎక్స్ట్రా మనీ అడిగారు అలాగే దాంతో పాటు ఐసీసి టూర్నమెంట్స్ హైబ్రిడ్ మోడల్ అడిగారు. అండ్ వీటితో పాటు ఒక ట్రయాంగులర్ సిరీస్ ని కూడా అడిగారంట. అంటే ఇండియా పాకిస్తాన్ తో పాటు మరో టీం కలిసి మూడు జట్లు ట్రయాంగులర్ సిరీస్ ఆడాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారంట. ఇన్ఫాక్ట్ ఇంకో అసోసియేట్ నేషన్ ని యాడ్ చేసి క్వాడ్రంగులర్ సిరీస్ గా కూడా జరపాలని కోరారంట సో దీన్ని అయితే ఐసీసి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇలా ట్రయాంగులర్ లేదా క్వాడ్రంగులర్ సిరీస్ ని జరిపించడం ఐసీసి చేతిలో ఉండదు. అవి బోర్డ్స్ మధ్య డీలింగ్ ద్వారా జరిగే సిరీస్ లు సో ఐసి ఈవెంట్స్ లో అయితే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఐ మీన్ హైబ్రిడ్ మోడల్ పెట్టడమో లేకపోతే వేరే చేయడమే చేస్తారు బట్ ఇలా ట్రయాంగులర్ సిరీస్ లో లేదా కొడరాంగులర్ సిరీస్ లో పెట్టడం వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే ఇవి పూర్తిగా బైలాటరల్ సిరీస్ లు మోడ్ లోనే జరుగుతాయి. అంటే ఈ సిరీస్ లో పార్టిసిపేట్ చేయబోయే దేశాల యొక్క బోర్డ్స్ యొక్క అంగీకారం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ట్రై సిరీస్ లేదా కొడరా రంగం సిరీస్ విషయంలో ఐసీసి వాళ్ళు ఏం చేయలేరు మన bcci తో పాటు పిసిబి మ్యూచువల్ గా అగ్రీమెంట్ చేసుకుంటేనే వర్క్ అవుట్ అవుతుంద. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే విషయం కాదు సో మోస్ట్లీ మనమైతే ఫ్యూచర్ లో ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య ఎలాంటి ట్రై సిరీస్ లు గాని బైలాటరల్ సిరీస్ లు గాని చూడలేం. కేవలం ఐసీసి టూర్నమెంట్స్ లో మాత్రమే రెండు జట్లు తలపడటం చూడబోతున్నాం. అది కూడా హైబ్రిడ్ మోడల్ లో జరగబోయే ఒక న్యూట్రల్ వెన్ లో ఆడడం చూస్తాం.
మరి ఐసీసి తీసుకున్న హైబ్రిడ్ మోడల్ డిసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చెయ్యండి