Revanth Reddy’s Against Allu Arjun

Revanth Reddy’s Against Allu Arjun in Telangana Assembly :తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గారి గురించి లేటెస్ట్ గా కొన్ని హాట్ హాట్ కామెంట్స్ పాస్ చేశారు. భయ్యా అల్లు అర్జున్ కి పోలీస్ అఫీషియల్స్ చెప్పారంట డిసెంబర్ ఫోర్త్ నైట్ ఆయన షో చూస్తున్న టైం లో సంధ్య థియేటర్ లో ఇలా ఒక లేడీ చనిపోయారు. వాళ్ళ కొడుకు చావు బతుకు పరిస్థితిలో ఉన్నారు మీరు వెంటనే థియేటర్ వదిలి వెళ్ళండి అప్పటికి 70% ఆఫ్ ది మూవీ అయిపోయిందంట భయ్య. మీరు మళ్ళీ షో అయిపోయాక వెళ్తే పెద్ద రచ్ అవుతది ఇప్పుడే వెళ్ళిపోండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతది అని చెప్పి పోలీసులు చెప్పారంట.
అల్లు అర్జున్ కి సో అల్లు అర్జున్ బయటికి వచ్చి కార్ ఎక్కాడు కార్ ఎక్కినాక ఏం చేశాడు. కామ్గా వెళ్ళిపోకుండా కార్ కి ఒక బొక్క ఉంటది కదా పైన ఆ బొక్కలో నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఫ్యాన్స్ కి వేవ్ చేస్తూ వెళ్ళాడంట భయ్యా అంటే ఇక్కడ అల్లు అర్జున్ కి జీరో ఎంపతీ జీరో సింపతీ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు.
అండ్ అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. నెక్స్ట్ డేనో దాని తర్వాత రోజు ఆయనకి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందంట ఇలా ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు అని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రకారం ఆ రోజు నైటే ఆయనకు తెలిసింది. ఇలా ఒకళ్ళు చనిపోయారు అని చెప్పి మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ రేవతి గారు అని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్ గా ఆవిడ ఆ తొక్కి స్టార్ట్ లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారు. అని తెలిసింది హీరోకు ఏసీ పి క్లియర్ గా ఇద్దరు చనిపోయిండ్రు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ లో అనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. లా అండ్ ఆర్డర్ శాంతిభద్రతలు చెయ్యి దాటిపోయినాయి. మేము లాటీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసిండ్రు కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది.
ఎవరు చెప్తున్నది నిజమో తెలియట్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా పెయిన్ ఫుల్ గా ఏం మాట్లాడారంటే అందరి సెలబ్రిటీస్ వెళ్లి అల్లు అర్జున్ ని కలిసారు కానీ ఒక్కోళ్ళు కూడా ఆ బాబు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ లో ఆయనను కలవడానికి రాలేదు. కానీ అల్లు అర్జున్ ని మాత్రం కలిసారు ఏదో కొంపలు మునిగిపోయినట్టు కాలు ఇరిగిందా కంటి చూపు పోయిందా కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయా ఎందుకు ఆయనను కలవడానికి వచ్చారు.
అంత మంది అని రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు భయ్యా ఆ సెలబ్రిటీస్ ని మరి ఏమైంది అధ్యక్ష అతని కాలు పోయిందా కన్ను పోయిందా చెయ్యి పోయిందా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అల్లు అర్జున్ ని వేసుకున్నారు. భయ్యా ఎలాంటి మనిషి ఈయన ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళు క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ లో ఉన్నారని తెలిసి కూడా ఇలా వేవ్ చేస్తూ వెళ్లడం ఏంటి
అసలు హ్యూమనిటీ ఉందా ఈ మనిషికి అని చెప్పి అని ఆయన పేరు తీసుకోకుండానే తిట్టారు.
Future Impact on Tollywood: Ticket Hikes and Benefit Shows Under Scrutiny
భయ్యా ఓ స్టాంపేట్ కో దేఖే ఓ ఫిర్ గాడి మే బేట్కే ఐసా వేవ్ కర్ లేతే హుయే గయే సర్ ఇన్సానియత్ కహా హే బతాయే ఈ ఎంటైర్ ఇష్యూ వల్ల గేమ్ చేంజర్ కి పెద్ద జలక్ తలిగింది. భయ్యా టాలీవుడ్ కి బెనిఫిట్ షోస్ ఇంకా కన్సెషన్స్ ఏమి ఉండవంట అండ్ టికెట్ హైక్స్ కూడా ఉండవంట భయ్యా. రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆజ్ స్పెషల్ ప్రివిలెజ్ మాంగే తో సర్కార్ మే నై మిల్నే వాలే మై జబ్ తక్ మై కుర్సీ మే రెహతా హు తబ్ తక్ నహి దేతా హు కోయి బెనిఫిట్స్ నై దేంగే కోయి నయా రేట్స్ నై దేంగే సో ఇది రాబోయే అప్ కమింగ్ రిలీజెస్ కి పెద్ద జలక అనే చెప్పాలి.
అండ్ రేవంత్ రెడ్డి గారు అమ్మ ప్రేమ గురించి కూడా చెప్పారు భయ్యా రేవతి గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చనిపోయారు థియేటర్ ప్రెమిసెస్ లోకి వస్తున్నప్పుడు అంత భారీ గుంపుని చూసి వాళ్ళ సన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆమె పట్టుకొని లోపలికి వస్తుంది. చెయ్యి పట్టుకుంది భయ్యా కానీ స్టాంపిడ్ లో అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు కానీ చనిపోయే టైం లో కూడా చెయ్యి పట్టుకొని ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు చాలా సాడ్ టోన్ లో చెప్పారు
ఇవి భయ్యా మెయిన్ పాయింట్స్ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినవి. అల్లు అర్జున్ కి అగైన్స్ట్ గా మరి ఇది ఎక్కడిదాకా వెళ్తుంది
అల్లు అర్జున్ కి సంబంధించిన వాళ్ళు దీన్ని ఎలా కౌంటర్ చేస్తారు చూడాలి.