LG Soft India నుండి Hiring: BE/BTech Freshers కోసం అదిరిపోయే అవకాశం

LG Soft India నుండి Hiring: BE/BTech Freshers కోసం అదిరిపోయే అవకాశం

LG Soft India చాలా రోజుల తర్వాత పెద్ద మొత్తంలో hiring ప్రారంభించింది. ఈ ప్రాసెస్ HireMee అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా మీకు ఆఫర్ లెటర్ కోసం మనీ అడిగితే వారు ఫేక్ అయి ఉండే అవకాశముంది. కంపెనీలు అసలు ఆఫర్ లెటర్ ఇస్తున్నందుకు మనీ అడగవు. ఎవరికీ మనీ పంపకండి.

మీరెవరికైనా అప్లై చేసినప్పుడు, ప్రాసెస్ కేవలం ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా జరగాలి. ఎవరైనా మోసపూరితంగా ప్రవర్తించినా గుర్తించండి. ఇప్పుడు LG Soft India ఇచ్చిన అపర్చునిటీని చూద్దాం:

  • 2023, 2024, 2025 బ్యాచ్ స్టూడెంట్స్ అర్హులు
  • Streams: CSE, IT, ECE, EEE
  • Eligibility: Throughout academics లో 65% ఉండాలి

జాబ్ డీటెయిల్స్:

  • Role: C/C++ Developer (Fresher)
  • Job Type: Contractual (third-party)
  • Salary: ₹4.0 – ₹4.9 LPA
  • Location: Bangalore
  • Work Mode: Work from Office
  • Relocation Benefits: No

Selection Process:

  1. MCQ Test (Online)
  2. Coding Test (Online)
  3. Face-to-Face Technical Interview
  4. Face-to-Face HR Interview

అన్ని ఇంటర్వ్యూలు LG premises లోనే జరుగుతాయి. Selection అయిన తర్వాత project & department allocation ఉంటుంది.

అవసరమైన Skills:

  • Strong C/C++ Programming Knowledge
  • Basics of Linux
  • Data Structures
  • Operating System Concepts
  • Embedded Programming మీద నోలెడ్జ్ ఉంటే అదనపు plus point

Leave a Comment