GBB Cricket : Icc Champions Trophy 2025 – తమ పంతం నెగ్గించుకున్నా పాకిస్తాన్

Icc Champions Trophy 2025 మోడల్ లో జరగబోతుందని చెప్పి ఐసీసి కన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను వాళ్ళు ఒక ఆర్టికల్ రూపంలో తమ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం పాకిస్తాన్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ కి అంగీకరించారు. అని చెప్పి బట్ అలా అంగీకరించడానికి వాళ్ళు అయితే కొన్ని షరతులు పెట్టారు సో వీటిని బేస్ చేసుకొని ఐసీసి ఇప్పుడు … Read more