Techno Phantom V Fold 2 Review :
ఇది టెక్నో ఫ్యాంటమ్ వి ఫోల్డ్ 2 ఇది చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు ప్రెసెంట్ మార్కెట్ లో మీరు ఒకవేళ దీని నార్మల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు లాంచ్ చేసింది. ₹7999 కి ఈ ఫోన్ కొనుక్కోవా మూలనుకుంటే కొనుక్కోవచ్చు
ఈ ఫోన్ నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నాను ఇప్పుడు నా కంప్లీట్ రివ్యూ మీకు చెప్తాను దీనిలో నాకు ఏం బాగా అనిపించినాయి ఏం బాగా అనిపియలేదు Inform మనం అయితే చూద్దాం
What’s in the Box?:
ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం ఇలా వస్తది మీకు బాక్స్ మీద చూస్తే మనకి డిజైన్ బై లో అని చెప్పి కనిపిస్తుంది ఇది లగ్జరీ బ్రాండ్ దీని గురించి తర్వాత మాట్లాడుతాను అండ్ బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ వస్తది మొబైల్ ఫోన్ తో పాటు కేస్ ఇస్తున్నారు. కేస్ కూడా మీకు బాగుంది ఇది కిక్ స్టాండ్ కేస్ అండ్ దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. రెండు కార్డులు ఉన్నాయి
ఒకటి కాల్ కేర్ కార్డ్ అంటే మీకు సర్వీస్ కార్డు అన్నమాట ఇది బ్యాక్ సైడ్ నెంబర్ కూడా ఉంటది whatsapp నెంబర్ ఒకవేళ మీరు ప్రీమియం సర్వీస్ ఇస్తారు. ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు డైరెక్ట్ whatsapp ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ 70 వాట్ చార్జర్ బాక్స్ లో వస్తుంది.
టైప్ సి కేబుల్ ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే నెక్స్ట్ ఈ ఫోన్ స్పెక్స్ ₹80000 కి ఈ ఫోన్ మీకు ఏమేమి ఆఫర్ చేస్తుందో మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడొచ్చు డిస్ప్లే మీకు ఫ్రంట్ ఇది ఫుల్ హెచ్ డి ఆమ్లెట్ డిస్ప్లే అండ్ లోపల వచ్చేసరికి 2k డిస్ప్లే ఉంటది మీరు అన్ఫోల్డ్ చేస్తే డైమెన్స్ 9000 ప్లస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 12 gb ram 512 gb మోడల్ ఇది ఒకటే మోడల్ లో వస్తుంది.
Specifications and Features :
బ్యాక్ సైడ్ 350 మెగా పిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా టెలీ ఫోటో లెన్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటది ఇక్కడ అండ్ లోపల ఓపెన్ చేసినాక మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటది.
మొత్తం మీకు ఐదు కెమెరాస్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉన్నాయి బ్యాటరీ 5750 mah బ్యాటరీ 70 వాట్ వైడ్ చార్జింగ్ తో వస్తుంది దీనిలో వైర్ వైర్లెస్ చార్జింగ్ కూడా ఉంది. 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ ఫోన్ కి అయితే లేదు ip 54 రేటింగ్ తో వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ నాకు నచ్చినవి ఏంది నచ్చవి ఏంది వాటి గురించి మాట్లాడుకుందాం
. దీనిలో నాకు బాగా అనిపించింది డిస్ప్లే క్వాలిటీ బాగున్నాయి డిస్ప్లే ఆ ప్రైస్ కి వీళ్ళు ఏదో ప్రొవైడ్ చేస్తుంది లోపల 2k డిస్ప్లే అది కూడా మీకు 785 in స్క్రీన్ ఇది ltp ప్యానెల్ 10 బిట్ ప్యానెల్ 120 హెడ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. చూడడానికి అయితే డిస్ప్లే బాగుంది మీరు మూవీ చూసేటప్పుడు మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు బాగుంది.
చూడ్డానికి అండ్ ఫ్రంట్ ఏదైతే డిస్ప్లే ఉందో ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా మీకు ఫుల్ హెచ్ డి డిస్ప్లే కూడా tpt ఇది కూడా 10 బిట్ ప్యానెల్ ఇది కూడా ఆమ్లెట్ డిస్ప్లే కొద్దిగా సైడ్స్ మీకు కర్వ్ కూడా ఉంటది డిస్ప్లే అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది నాకైతే ప్రాబ్లం అనిపియలే ప్రైస్ కి అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది ఆ డాల్ అట్మాస్ ఉంది కాకపోతే ఎక్కువ సౌండ్ బాటమ్ నుంచి వస్తుంది 70% 30% మీకు టాప్ నుంచి అయితే వస్తుంది
Techno Phantom V Fold 2
నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది 5750 mah బ్యాటరీ తో వస్తుంది ఒకవేళ మీరు కాంబినేషన్ యూస్ చేస్తే ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు లేదు ఇదే స్క్రీన్ మీరు యూస్ చేస్తే పని అయితే లోపల స్క్రీన్ ఈవెనింగ్ చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటది చార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది
మీకు 70వాట్ చార్జర్ బాక్స్ లో వస్తుంది దాన్ని యూస్ చేసి మీరు 51 మినిట్స్ లో దీన్ని ఫుల్ చార్జ్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు డిజైన్ వీళ్ళు ఫ్యాషన్ బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యారు లో అని చెప్పేసి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా పిలుస్తారు లో అంటారు కొంతమంది లోయి అంటారు ఇది స్పానిష్ ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ వీళ్ళు లెదర్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు
బ్యాగ్స్ ఇట్లాంటివి అండ్ క్లోత్స్ తయారు చేస్తూ ఉంటారు పర్ఫ్యూమ్స్ తయారు చేస్తూ ఉంటారు సో ఇట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు సో వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు సో ఇదిబాగా డిజైన్ చేశారు ఫోన్ చూడడానికి లుక్ అయితే బాగుంది సో ఇక్కడ కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది లో అని చెప్పేసి అండ్ ఇక్కడ కూడా మీకు డిజైన్ బై లో అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటది
Weaknesses of Techno Phantom V Fold 2 :
అండ్ బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్ తో అయితే వస్తుంది సైడ్స్ వచ్చేసరికి అల్యూమినియం యూస్ చేశారు ఓవరాల్ వెయిట్ కూడా ఈ ఫోన్ ది అంత ఎక్కువ ఏం లేదు 249 g వెయిట్ అయితే ఉంది నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ అంటేనే మనకి ఆప్టిమైజేషన్ ఉండాలి
ముఖ్యంగా యాప్స్ ఆప్టిమైజేషన్ లేకపోతే మాత్రం గ్లిచ్చెస్ ఉంటాయి క్లోజ్ అయిపోతూ ఉంటాయి సరిగ్గా మనకి రెస్పాండ్ అవు ఇట్లాంటి ప్రాబ్లమ్స్అన్ని ఉంటాయి సో ఇట్లాంటివన్నీ నేను అనుకున్న దీనిలో ఉంటాయేమో అని చెప్పేసి కాకపోతే ఇది సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ నేను చాలా ఫోల్డబుల్ ఫోన్స్ చూసేది జెట్ ఫోల్డ్ 6 ఇది సిక్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ సాఫ్ట్వేర్ అయితే బాగానే ఆప్టిమైజేషన్ చేస్తారు సాఫ్ట్వేర్ పరంగా కూడా ప్రాబ్లం లేదు యాప్స్ యూస్ చేయొచ్చు యాప్స్ మీద మీరు ఫుల్ స్క్రీన్ లో కూడా కంపాటిబిలిటీ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉంది
సో దాంట్లో మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే యాప్స్ ఫుల్ స్క్రీన్ లో కూడా వస్తున్నాయి మరి స్ట్రెచ్ అవ్వట్లేదు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా యాప్స్ మనకి స్ట్రెచ్ అయినట్టు ఇప్పుడు బిజిఎంఐ చూడొచ్చు స్ట్రెచ్ అయినట్టు ఏం కనిపించట్లేదు బానే ఉంది నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ లో మల్టీ టాస్కింగ్ ఎక్కువ యూస్ చేస్తుంటారు ఒకేసారి రెండు యాప్స్ యూస్ చేయడం మూడు యాప్స్ యూస్ చేయడం ఇట్లాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు మీరు యాప్ ఓపెన్ చేయగానే టాప్ లో మీకు మూడు చుక్కలు కనిపిస్తుంటాయి
దాని మీద క్లిక్ చేయగానే పార్లల్ గా కావాలా యాప్స్ లేకపోతే ఫ్లోటింగ్ కావాలా రెండు ఆప్షన్స్ ఉంటాయి నేను పార్లల్ సెలెక్ట్ చేశాను అనుకోండి ఇక్కడ మాకు సైడ్ కి ఓపెన్ అయితది ఇక్కడ మీరు ఏదైనా ఒక యాప్ ఓపెన్ ఇక్కడyoutube ఓపెన్ చేశాను సో ఇప్పుడు రెండు యాప్స్ మనకి సైడ్ బై సైడ్ ఓపెన్ అయినాయి ఇంకొక యాప్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సైడ్ కి ఇలా స్వైప్ చేస్తే మీకు ఇక్కడ యాప్స్ అయితే వస్తూ ఉంటాయి
ఇప్పుడు క్యాలిక్యులేటర్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా దీని మీద టాప్ చేయగానే పాప్ అప్ ఓపెన్ అయిద్ది ఇట్లా మూడు యాప్స్ నేను ఒకేసారి యూస్ చేయొచ్చు మల్టీ టాస్కింగ్ మనకి ఫోల్డబుల్ ఫోన్స్ లో మెయిన్ ఎక్కువ కొనేది కూడా చాలా మంది ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయడానికే దీనిలో అయితే మీరు మల్టీ టాస్కింగ్ లో ప్రాబ్లం అయితే ఏం లేదు బానే ఉంది
బానే రెస్పాండ్అయితే అవుతుంది నెక్స్ట్ ఫ్లెక్స్ మోడ్ కూడా ఉంది దీనిలో సో మీరు ఫోన్ ని ఇట్లా పెట్టేసి యూస్ చేయొచ్చు కొన్ని యాప్స్ మాత్రం సపోర్ట్ అయితే ఉంది ఈ మోడ్ లో ఫ్లెక్స్ మోడ్ అంటే ఇది ఇలా పెట్టినప్పుడు మీరు గ్యాలరీ ఓపెన్ చేశారు అనుకోండి ఫోటోస్ మధ్యలో ఇట్లా స్లైడ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అండ్ ఒకవేళ మీరు కెమెరా ఓపెన్ చేశారు
అనుకోండి కింద మీకు ఫోటోస్ గ్యాలరీ లో ఫోటోలు తీశారో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వీళ్ళది విషాప్ ప్లేయర్ అని చెప్పేసి ఉంటది సో దానిలో మీరు ఏదైనా వీడియో చూస్తున్నా గాని మీరు టైం లైన్ కంట్రోల్ చేయొచ్చు ఈ బాటమ్స్క్రీన్ లో సో ఇట్లా మీరు ఈ ఫ్లెక్స్ మోడ్ అయితే యూస్ చేయొచ్చు ఇవి కొన్ని ఫోల్డబుల్ కి సంబంధించిన ఫీచర్స్ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కూడా వీళ్ళు ఎక్కువ బ్లోట్ వేర్ అయితే ఏమి పెట్టలేదు
వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి లైక్ కాల్ కేర్ అంటే వాళ్ళ సర్వీస్ యాప్ ఇట్లా ఇలాంటివి ఉన్నాయి facebook యాప్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తుంది సో ఎక్కువ బ్లోట్ వేర్ అయితే లేదు సాఫ్ట్వేర్ అయితే వీళ్ళు నీట్ గానే ఉంచారు లైక్ ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి
యాప్ లాక్ చేసుకోవడండ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం అవతల వాళ్ళు కాల్ చేస్తే వినిపించకపోవడం అంటే కాల్ రికార్డ్ చేసి వినిపించకపోవడం ఇట్లాంటివన్నీ దీనిలో అయితే మీకు ఉంటాయి కొన్ని ఫీచర్స్ కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేశారు అవి కూడా కొన్ని బాగానే వర్క్ అవుతాయి లైక్ కాల్ ట్రాన్స్లేషన్ ఉంటది మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ ని ట్రాన్స్లేట్ చేయడం కాకపోతే మూడు భాషల్లోనే ఉంది
ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ ఈ మూడు భాషల్లోనే ఉంది డాక్యుమెంట్ క్యూఎన్ఏ ఇది కూడా వెరైటీగా ఉంది వీళ్ళది ఎల్లా అసిస్టెంట్ ఉంటది సో ఇక్కడ ఏదైతే ఈ పవర్ బటన్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడాదీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయిద్ది ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఆప్షన్ వస్తది మీరు ఏదైనా డాక్యుమెంట్ మీ ఫైల్స్ లో ఉన్నవి అప్లోడ్ చేశారు
అనుకోండి సో దానిలో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఐడెంటిఫై చేయగలదు సో అది మీకు మొత్తం సమ్మరీ లాగా అయితే ఇస్తది నెక్స్ట్ నోట్ ప్యాడ్ లో కూడా ఏ రైటింగ్ అని చెప్పి ఫీచర్ అయితే ఉంటది సేమ్ ఆపిల్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి
లైక్ మీరు ఏదైనా రాశారు నోట్ ప్యాడ్ లో దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయో దాన్ని సరి చేసుకోవచ్చుదాన్ని ఎలాబరేట్ చేయమంటే ఎలాబరేట్ చేస్తది ఇంకా దాన్ని సమ్మరీ అంటే ఇస్తది సో ఇట్లా మీరు నోట్ ప్యాడ్ లో కూడా ఏ ఫీచర్స్ అయితే యూస్ చేయొచ్చు నెక్స్ట్ వీళ్ళది విషా ప్లేయర్ అని చెప్పేసి ఉంది కదా విషా ప్లేయర్ లో మీరు ఏదైనా రికార్డ్ చేశారు అనుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు అయితే లేదు దానిలో ఇంగ్లీష్ లో ఏదైనా మీరు రికార్డ్ చేశారు అనుకోండి దాని లైవ్ ట్రాన్స్లేట్ మీకు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కింద మీకు సబ్ టైటిల్స్ అయితే కనిపిస్తా ఉంటాయి
మీరు మాట్లాడేది అక్కడ సబ్ టైటిల్స్ రూపంలో మీరు చూడొచ్చు శాంపిల్ చూడండి ఫ్రెండ్స్దిస్ ఇస్ టెక్నో ఫ్యాంటమ్ వి ఫోల్డ్ 2 అండ్ టుడే ఐ యామ్ డూయింగ్ రివ్యూ ఆఫ్ దిస్ ఫోన్ అండ్ దిస్ ఫోన్ ఇస్ చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ నెక్స్ట్ ఏ వాల్పేపర్ జనరేటర్ ఇది మీకు ఇంతకు ముందు టెక్నో ఫోన్స్ లో కూడా చూపించాను
మీరు ఏదైనా ఇమేజ్ అయినా ఇవ్వచ్చు లేకపోతే మీ టెక్స్ట్ ఓపెన్ లో ఏదైనా మీ టెక్స్ట్ ఇచ్చినా గాని వాల్పేపర్ అది జనరేట్ చేసిద్ది మీ గ్యాలరీ లో ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసినా గాని దాన్ని కార్టూన్స్ లాగా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని మీకు నచ్చినట్టు మీరు థీమ్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మీ ఫేస్ని మార్చేసిద్ది నెక్స్ట్ మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా మనం కట్ అవుట్ చేయడం ఫోటోని ఇమేజ్ నుంచి కట్ అవుట్ చేయడం
అండ్ బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా ఉంటే ఎరేజ్ చేయడం ఏ ఎరేజర్ ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు ఏ పరంగా అయితే దీనిలో ఉన్నాయి అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి స్టైలష్ సపోర్ట్ అయితే ఉంది మనకి నార్మల్ గా ఈ samsung ఫోన్స్ లో మనకి స్టైలర్స్ ఉంటది కదా sn అంటారు
వీళ్ళు సో వీళ్ళు టెక్నో విప పెన్ అని చెప్పేసి ఒక స్టైలర్స్ తీసుకొచ్చారు కాకపోతే వీళ్ళు బాక్స్ లో దాన్ని ప్రొవైడ్ చేయట్లేదు అండ్ ఎక్కడ కొనుక్కోవాలో కూడా తెలియదు జస్ట్ అయితే ఫోటోస్ లోకనిపిస్తుంది వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తే ఫోటోస్ లో కనిపిస్తుంది అది కూడా మంచి ఎడిషన్ వి పెన్ కాకపోతే ప్రెసెంట్ అయితే నేను యూస్ చేయలేదు కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయలేను అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ ఎందుకంటే ఫోల్డబుల్ ఫోన్స్ లో ఓన్లీ samsung లోనే పెన్ సపోర్ట్ అయితే ఉంది దాని తర్వాత ఈ ఫోన్ లోనే చూశాను
నేను ఆ పెన్ సపోర్ట్ అండ్ ఇంకా బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ ఫోన్ కి ప్రైస్ అని చెప్పాలి ₹80000 కి ఒక ఫోల్డబుల్ ఫోన్ అది కూడా ప్రాపర్ ఫోల్డబుల్ ఫోన్ మన మార్కెట్ లో అయితే లేదు ఇదే మీకు ఆ రేట్లో తక్కువ రేట్లోదొరుకుతున్న ఫోల్డబుల్ ఫోన్ సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ ఒక సైడ్ ఉంటే మైనస్ ఏంది
ఇప్పుడు ₹80000 కి వెళ్లి ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తున్నారు ₹150000 కూడా ఫోల్డబుల్ ఫోన్స్ వస్తున్నాయి మనకి మాక్సిమం ₹140 లక్ష 50000 దగ్గర మనకి ఫోల్డబుల్ ఫోన్స్ దొరుకుతున్నాయి దీంతో కంపేర్ చేస్తే దీనిలో ఎందుకు ఇది తక్కువ రేటు కి వస్తుంది అవన్నీ మనం చూద్దాం ఫస్ట్ దీనికి బ్రాండ్ వాల్యూ ఉండదు
ఇప్పుడు ఈ ఫోన్ మీరు కొన్నా గాని ఒకవేళ అమ్మాలంటే మీకు మార్కెట్ లో బయర్స్ దొరుకుతారు సో ఎవరో ఒకళ్ళకి మీరు అమ్మొచ్చు అంతకు కొంత డబ్బులు పోతాయి మీకుకొన్నదానికి సో ఈ ఫోన్ మీరు అమ్మాలంటే ఎవరు ముందుకు రారు ఎవరు కొనడానికి ముందుకు రారు సో అదొక మైనస్ పాయింట్ దీనికి బ్రాండ్ వాల్యూ అయితే ఉండదు
అండ్ ఇంకొకటి దీని హింజ్ చాలా డెలికేటెడ్ గా ఉంది చాలా డెలికేటెడ్ ఉంది ఇక్కడ చూడొచ్చు సో వీటంత స్ట్రాంగ్ అయితే లేదు ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి హింజ్ లో సో ఇదైతే మాత్రం చాలా చాలా బ్యాక్ ఉంది సో ఇది ఎంత కాలం నడిచిందో తెలియదు ఫోన్ కాకపోతే వీళ్ళు చెప్పేది ఇది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికెట్ తీసుకున్నాము
400000 ఫోల్డర్స్ ఇది మేము టెస్ట్ చేసాం అది అని చెప్తున్నారు రియల్ గా మనం యూస్చేస్తే లాంగ్ రన్ లో తెలుస్తది సో వీళ్ళు మనం నార్మల్ గా ఫోన్ సెట్ అప్ చేసేటప్పుడు ఫోన్ కొన్న తర్వాత మీరు సెటప్ చేస్తుంటారు కదా అప్పుడు ఇచ్చారు కూడా మీరు ఫోన్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సౌండ్ వస్తే దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్లు నోట్ అయితే ఇచ్చారు
కాకపోతే మీరు యూస్ చేస్తున్నప్పుడు చాలా చీప్ ఫీలింగ్ అయితే అనిపిస్తది ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకొకటి మెటల్ కూడా వీళ్ళు ఏం యూస్ చేస్తారో తెలియదు కానీ ఇది మీకు మెటల్ కూడా మీకు అంత బాగా అనిపియలేదు
నాకు మీరు పట్టుకొని యూస్ చేస్తున్నప్పుడు బిల్డ్క్వాలిటీ అంతా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అండ్ యూస్ చేస్తున్నప్పుడు ప్పుడు ఫోల్డ్ అన్ ఫోల్డ్ ఇలా చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా చీప్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అండ్ డిస్ప్లేస్ బాగున్నాయి
కానీ లోపల డిస్ప్లే మీకు 900 నిట్స్ బ్రైట్నెస్ తోనే వస్తుంది మీరు డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు నెక్స్ట్ ప్రాసెసర్ కూడా దీనికి ఒక మైనస్ అని చెప్పొచ్చు ఇది డైమండ్ సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది ఇది ఆల్మోస్ట్ టు ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ ఇది కొత్త ప్రాసెసర్ కాదు చాలా కాలం క్రిత ఉంది
ఇది మీకు యూస్ చేయడానికి బానే ఉందిపెద్ద ప్రాబ్లం అయితే లేదు అండ్ గేమింగ్ విషయానికి వచ్చినా గాని మీకు అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు మీకు bgmi 60 fps వరకు ఇది హ్యాండిల్ చేయగలదు దాంట్లో కూడా మీకు లాగ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి
గేమింగ్ లో కూడా మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు 2+3 వరకే ఇస్తున్నారు మీకు ఎక్కువ అప్డేట్స్ కూడా ఈ ఫోన్ కి అయితే రావు నార్మల్ మనకి ఈ ఫోన్స్ చూసుకుంటే మీకు సెవెన్ ఇయర్స్ వరకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మనకి టాప్ బ్రాండ్స్ చూసుకుంటే దీనికి 2+3 మాత్రం అప్డేట్స్ అయితే ఉన్నాయి
అండ్ నెక్స్ట్కెమెరాస్ దీనిలో మూడు కెమెరాస్ అయితే ఉన్నాయి ఒక దానిలోనే మీకు os ఉంది మెయిన్ కెమెరా లోనే ఉంది మూడు 50 మెగా పిక్సెల్ కెమెరాసే అండ్ టెలిఫోటో లెన్స్ లో మీకు os అయితే లేదు టెలిఫోటోలో os ఇస్తే బాగుండు అనిపించింది
నాకు కెమెరాస్ అంతా బాలేవు కెమెరాస్ చాలా యావరేజ్ ఉన్నాయి మీరు అసలు మనం వీటితో కంపేర్ చేయలేం మీకు ప్రీమియం అఫోర్డబుల్ ఫోన్స్ తో మనం ఈ కెమెరాస్ ని కంపేర్ కూడా చేయలేం చాలా యావరేజ్ ఉన్నాయి డీటెయిల్స్ కూడా అంత బాగాలేవు లైటింగ్ బాగున్నప్పుడే మీకు కొద్దిగా డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తున్నాను కొంచెం లోవెళ్ళినా గాని లైట్ మీకు నాయిస్ అయితే ఉంటది
ఫోటోస్ లో మంచి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కెమెరాస్ యూస్ చేసినప్పుడు మీకు ప్రీమియం ఫోన్ యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు కలగదు వీడియోస్ అయితే మీరు 4k వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మెయిన్ కెమెరాలో os అయితే ఉంది os ప్లస్ ess 4k లోనే చెప్పారు 4k ని ఇంప్లిమెంట్ చేశారు 4k 30 fps లో కాకపోతే స్టెబిలైజేషన్ అంత బాలేదు 1080p 30 fps కి వెళ్తే కొద్దిగా వీడియో అయితే మీకు స్టేబుల్ అయితే అనిపిస్తుంది
ఇవి ఓవరాల్ గా దీనిలో మైనస్ లో అని చెప్పొచ్చు ఓవరాల్ గా దీనిలో మీకుబిగ్గెస్ట్ ప్లస్ అంటే మాత్రం ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ డిస్ప్లే ఫోల్డబుల్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రైస్ కి మైనస్ విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ చాలా యావరేజ్ ఉన్నాయి అండ్ దాంతో పాటు హింజ్ హింజ్ చాలా చలి చెప్పా కదా చాలా సౌండ్ అయితే వస్తుంది ఇది కొద్దిగా మైనస్ అనిపించింది అండ్ దాంతో పాటు అవుట్ డేటెడ్ ప్రాసెసర్ యూస్ చేశారు
అప్డేట్స్ కూడా మీకు ఎక్కువ కాలం అయితే రావు సో ఇవన్నీ మీరు చూసుకోండి దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఫోన్ తీసుకోవాలి లేదో సో ₹80000 ఒక మీకు ఫోల్డబుల్ ఎక్స్పీరియన్స్ కావాలి
ఇప్పుడు నేను చెప్పిన మైనస్లుఅన్నీ మీకు ఓకే అనిపిస్తుంది స్తే అప్పుడు దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు ఇది ఓవరాల్ గా టెక్నో v42
allu arjun recent article click
వవీడియో టైప్ లో చూడాలంటే